జై శ్రీరాం!! జై హనుమాన్!!
భక్తజనులందరికి మా హృదయపూర్వక శ్రీ రామనవమి శుభాకాంక్షలు.
శ్రీ సీతారాముల కళ్యాణమహోత్సవం అంగరంగ వైభవంగ నిర్వహించడం జరిగింది. దాంపత్యానికి తార్కనమైన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం భక్తులకు కన్నుల పండగగా నిర్వహించడం జరిగింది. శాస్త్రోక్తంగా సాక్షాత్తు శ్రీ సీతారాముల వారే కళ్యాణ పీటల మీద దర్శానమిచ్సినట్టు కన్నులకు కనువిందుగా కళ్యాణం జరిగింది.
ముఖ్య అతిథిగా విచ్చేసిన టూ టౌన్ "C.I. తాళ్ళపల్లి మహేష్" గారికి ప్రత్యేక కృతఙ్ఞతలు:
మా డివిజన్ యువకుడు (శేఖర్) C.C. Camera ల ఉపయోగం గురించి షార్ట్ ఫిల్మ్ C.I. గారి చేతుల మీదుగ విడుదల చేయడం జరిగింది;
ఇట్టి కళ్యాణ మహోత్సవానికి తమ వంతు సహాయ సహకారాలు మరియు విరాళాలు అందజేసిన దాతలకు పేరు పేరున కృతఙ్ఞతలు:
ధన్యవాదాలు
జై శ్రీరాం!! జై హనుమాన్!!
గత 3 సంవత్సరాలుగ "శ్రీ రామ నవమి" సందర్భంగ దాతల సహకారంతో ఎంతో వైభవంగ నిర్వహిస్తున్న "శ్రీ సీత రాముల కళ్యాణ మహోత్సవం" ఈ ఎడాది కూడ అంగరంగ వైభవంగ నిర్వాహించడానికై కృషి చేస్తున్నాము.
ఇట్టీ కళ్యాణానికి సహకరించదలచిన దాతలు సంప్రదించవలసిన నెంబర్: 7032989942
స్థలం:
మార్క్ ఫెడ్, 42వ డివిజన్,
గత సంవత్సరం నిర్వహించిన కళ్యాణ మహోత్సవ మధుర ఙాపకాలు:
వీడియౌ:
0 comments:
Post a Comment