Tuesday, 28 March 2017

Ugadi || Telugu New Year

ముందుగ మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు శ్రీ హేవిళంబి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.

తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు



చైత్రమాసం శుక్లపక్షంలో సూర్యోదయ సమయంలో పాడ్యమి తిథి ఉన్న  రోజును  ఉగాది పండుగగా  పరిగణిస్తారు.


ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం, 


  1. వేప పువ్వు చేదు, 
  2. మామిడి పిందె వగరు, 
  3. కొత్త బెల్లం తీపి,
  4. కొత్త చింతపండు పులుపు,
  5. పచ్చి మిర్చికారం, 
  6. ఉప్పు.


  • ఉగాది పండుగ దినాన భద్రాద్రి శ్రీరామ చంద్రమూర్తిని  పూజించడం ద్వారా సకల సౌభాగ్యాలు చేకూరుతాయని ఆద్యాత్మిక గురువులు అంటున్నారు. 
  • శ్రీరాముని ఆరాధన, శ్రీ మద్రామాయణ పారాయణ చేయడం ద్వారా సకల సంతోషాలు ప్రాప్తిస్తాయని నమ్మకం.


Share:

0 comments:

Post a Comment