కరీంనగర్ భీముడు
కరీంనగర్ నియోజకవర్గ శాసనసభ్యులు "గంగుల కమలాకర్" గారు...
ప్రజల కోసం గ్రామీణ, పట్టణ అభివృద్ధికై తనదైన శైలి లో చేస్తున్న కృషికి నేను మనసారా ధన్యవాదములు తెలుపుతున్నాను.
అయన పరిపాలనలో జరిగిన అభివృద్ధిని మరి ఇంకా ఏ నియోజకవర్గంలో చూడలేదు. తన నియోజకవర్గ పరిధి గ్రామ రైతులకు వరద కాలువ నుండి దివాలా తీసిన పర్యావరణ ఎలగందుల ఖీలా వరకు ప్రజల మనసులో తనదైన ముద్ర వేసుకున్నారు.
పట్టణంలో మురికికాలువ నుండి మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు వరకు గంగుల కమలాకర్ వలనే అభివృద్ధి అనే పేరును గుర్తుచెస్తుంది.
వృత్తి రీత్యా వ్యాపారంను కూడా పక్కన పెట్టి నియోజకవర్గ అభివృద్ధికి చేసిన ప్రయత్నంకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
ఒక్క మాటలో చెప్పాలంటే కరీంనగర్ భీముడు గంగుల కమలాకర్ అనే మాటను కరీంనగర్ వాసిగా నేను గర్వంగా చేపుకుంటునాను.
ఇలాంటి నేత ముందు ముందు కరీంనగర్ నియోజకవర్గ సేవలో పాటుపడుతు ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవలని ఆ దేవుడిని మనసారా వేడుకుంటూ...
బడుగు బలహీన వర్గాల ఆశజ్యోతి, జనహృదయ నేత
గంగుల కమలాకర్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు...
జై కమలాకర్ అన్న!! జై జై కమలాకర్ అన్న!!